
భలే గిరాఖీ
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నేడే రక్షాబంధన్
మార్కెట్లలో కొనుగోళ్ల సందడి
అన్నాచెల్లెళ్ల ప్రేమబంధం.. సోదర ప్రేమకు సంకేతం.. రాఖీ పౌర్ణమి. తోబుట్టువులు ఎక్కడ ఉన్నా ఒక చోట చేర్చేది రక్షాబంధన్. శనివారం పండుగ జరుపుకోనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రాఖీలు, పండ్లు, మిఠాయిల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది. మరోవైపు తల్లివారి ఇంటికి వెళ్లేందుకు మహిళలు శుక్రవారమే బయలుదేరారు. దీంతో బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. హిందు సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)

భలే గిరాఖీ

భలే గిరాఖీ