ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాం
నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లపై ముఖ్యమంతి, మంత్రులు, సంబంధించిన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాం. అ సమయంలో అధికారులు నామమాత్రంగా చిన్న ప్రకటన బోర్డులను తొలగించారు. గోపనపల్లి తండా నుంచి కొల్లూరు రింగ్ రోడ్డు వరకు ఉన్న రేడియల్ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి కాకపోయినా మధ్యలో ర పకటన బోర్డులను ఏర్పాటు చేశారు. – ఈశ్వరగారి రమణ, తెల్లాపూర్, నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రభుత్వ ఖజానాకు గండి
హోర్డింగ్‌ల వలన ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుంది. దీనిపై అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రమాదకరంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లపై చర్యలు తీసుకోవాలి. హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – సురేష్ కుమార్, తెల్లాపూర్
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాం


