ప్రభుత్వం స్పందించాలి
జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోష ణ భారంగా మారింది. ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– అంబయ్య, ప్యారా మెడికల్ సిబ్బంది, నారాయణఖేడ్
ఇబ్బందులు పడుతున్నాం
నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. ఉన్న దీ తక్కువ జీతం, అది కూడా సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాలను నెట్టుకు రావ డం కష్టతరంగా మారింది.
– ప్రవీణ్‌కుమార్,
పైలట్, నారాయణఖేడ్
ప్రభుత్వం స్పందించాలి


