
గ్రూప్–2లో విజయ కేతనం..
దుబ్బాక రూరల్: అక్బర్‌పేట – భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిగురు బుచ్చయ్య, భారతి దంపతుల కుమారుడు అనిల్ గ్రూప్– 2లో 270వ ర్యాంక్ సాధించి ఏఎస్‌ఓగా జాబ్ సాధించాడు. కుటుంబ నేపథ్యం వ్యవసాయం.
ఇదే గ్రామానికి చెందిన జిగిరి బాలమల్లయ్య, నాగవ్వ దంపతుల కుమారుడు శ్రీనివాస్ 2019లో పంచాయతీ సెక్రటరీ, 2020లో సివిల్ సప్లై కానిస్టేబుల్, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్’– 2లో 285వ ర్యాంక్ సాధించి ఎకై ్సజ్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.
జిగిరి శ్రీనివాస్
చిగురు అనిల్

గ్రూప్–2లో విజయ కేతనం..