
అధికారుల నిర్లక్ష్యం.. సంచారం లేని వాహనం
కలెక్టరేట్ ఆవరణలో నిరుపయోగంగా 104 వాహనాలు
సీజనల్ వ్యాధుల కాలంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వారధిలా ఉన్న 104 సంచార వాహనాలు మూలనపడ్డాయి. కలెక్టరేట్‌లోని ఐదు వాహనాలు నిరుపయోగంగా మారాయి. చిన్నపాటి మరమ్మతులు చేసే వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తుప్పు పట్టి పనికి రాకుండాపోతున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

అధికారుల నిర్లక్ష్యం.. సంచారం లేని వాహనం