
కురుస్తున్న వానలు.. పొంగిన వాగులు
ఉగ్రరూపం దాల్చిన ఈసీ వాగు
మొయినాబాద్/షాబాద్/మొయినాబాద్‌రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈసీవాగు ఉప్పొంగింది. మొయినాబాద్ మండలంతోపాటు చేవెళ్ల, షాబాద్, కొందుగ్గు, వికారాబాద్ జిల్లాలోని పరిగి, పూడూరు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో బుధవారం ఉదయం మండల పరిధిలోని అమ్డాపూర్ వద్ద ఈసీవాగు ఉప్పొంగి ప్రవహించింది. పంట చేళ్లు నీటమునిగాయి. ఈసీ వాగులో వచ్చిన వరదతో హిమాయత్‌సాగర్ జలాశయంలో నీటి మట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

కురుస్తున్న వానలు.. పొంగిన వాగులు

కురుస్తున్న వానలు.. పొంగిన వాగులు

కురుస్తున్న వానలు.. పొంగిన వాగులు

కురుస్తున్న వానలు.. పొంగిన వాగులు