రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Nov 27 2025 5:48 AM | Updated on Nov 27 2025 5:48 AM

రాజన్

రాజన్న సిరిసిల్ల

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 పాఠశాలల తనిఖీ వాతావరణం అన్నపూర్ణలో 3.39 టీఎంసీలు

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

7

తంగళ్లపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఎస్‌సీఆర్‌టీ(స్టేట్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ) అబ్జర్వర్‌ చందన తనిఖీ చేశారు.

రోజంతా ఎండగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.

ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.39 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు. 18 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా వెళ్తోంది.

రాజన్న సిరిసిల్ల1
1/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల2
2/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల3
3/3

రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement