రాజన్న సిరిసిల్ల
వాతావరణం మధ్యాహ్నం ఎండ సాధారణంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
7
నృసింహుని సన్నిధిలో రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామివారి సన్నిధి సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
కళాకారుల నృత్యనివేదన
పరమేశ్వరుడు అమితంగా ఇష్టపడే నృత్యనివేదనను కళాకారులు ఇటీవల కార్తీక మాసం సందర్భంగా రాజన్న సన్నిధిలో కనులపండువగా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


