రాజన్న సిరిసిల్ల
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025
9
వేములవాడ: పోలి పాడ్యమిని పురస్కరించుకుని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు.
జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
వేములవాడ: ధర్మగుండంలోకి భక్తులను అనుమతించకపోవడంతో పార్వతీపురం వసతిగదుల పక్కన నల్లాల వద్ద స్నానాలు చేసి, దర్శనానికి వెళ్తున్నారు.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


