
సామాన్యుల జీవనం ప్రశ్నార్థకమైతుంది
పాత్రికేయంపై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజా సమస్యలు బయటకు రాకుండా సామాన్యుల జీవనం ప్రశ్నార్థకమైతుంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోనాల్సి వస్తోంది. వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పే. ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేటిమెంట్లు, సాక్షి దినపత్రికలో ప్రచురించారని ఎడిటర్, సిబ్బందిపై కేసులు పెట్టడం హాస్యాస్పదం. ప్రభుత్వం ఇప్పటికై నా ఈ విషయంలో పునరాలోచించాలి.
– బియ్యంకార్ శ్రీనివాస్,
సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు