ఉపయోగకరం | - | Sakshi
Sakshi News home page

ఉపయోగకరం

Sep 14 2025 6:08 AM | Updated on Sep 14 2025 6:08 AM

ఉపయోగ

ఉపయోగకరం

ఉపయోగకరం హాజరుశాతం పెరిగింది భయం పోయింది

ఎఫ్‌ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్‌ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది.

– శ్రీనిధి, 9వ తరగతి

ఎఫ్‌ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్‌ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్‌ఎం ప్రసారాలు చేస్తున్నాం.

– రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌

రేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్‌ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్‌ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి.

– జ్యోత్స్న, 9వ తరగతి

ఉపయోగకరం
1
1/2

ఉపయోగకరం

ఉపయోగకరం
2
2/2

ఉపయోగకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement