
విద్యార్థుల ఆగ్రహం
నమూనా ఇందిరమ్మ ఇల్లు
తంగళ్లపల్లి: మండల పరిషత్ ఆవరణలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇల్లు పూర్తయింది,. త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి.
సిరిసిల్లఅర్బన్ : కళాశాల విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు.