
బీడీకార్మికుల నిరసన గళం
ధైర్యంగా ముందుకు సాగాలి
వీర్నపల్లి: విద్యార్థులు ధైర్యంగా ముందుకుసాగాలని శిశు సంక్షేమశాఖ అధికారి కవిత కోరారు. స్థానిక కేజీబీవీలో గురువారం అవగాహన కల్పించారు.
సిరిసిల్లఅర్బన్: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4వేల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, వరుణ్‌కుమార్, నర్సయ్య, నాగరాజు, పద్మ పాల్గొన్నారు.