
ఎవరికీ ‘చెప్పు’కోవాలి
ఇల్లంతకుంటలో బారులుతీరిన రైతులు
ముస్తాబాద్ గ్రోమోర్ కేంద్రం వద్ద క్యూలో చెప్పులు
ముస్తాబాద్/ఇల్లంతకుంట/కోనరావుపేట: ముస్తాబాద్ మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు బుధవారం చెప్పులు వరుసలో పెట్టి నిరసన తెలిపారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. కోనరావుపేట మండలం మరిమడ్ల సింగిల్‌విండో గోదాం వద్దకు 340 యూరియా బస్తాలు రావడంతో ఒక్కోటి పంపిణీ చేశారు. ఇల్లంతకుంట గ్రోమోర్‌లో రెండు యూరియా బస్తాలతోపాటు ఒక పొటాషియం బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరికీ ‘చెప్పు’కోవాలి