
ఆస్పత్రి నిర్మించాలి
పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ అప్పులపాలవుతున్నారు. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి ఉచిత వైద్యం అందించాలి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిని నిర్మించాలి.
– బైతి నవీన్, తెర్లుమద్ది
ఉద్యమించిన నేతలు ఎక్కడ..?
మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్ 30 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తే, ప్రస్తు త ప్రభుత్వం దానిని విస్మరించింది. అప్పుడు ఆస్పత్రి కావాలని ఉద్యమించిన నాయకులు ఇప్పు డు ఏం చేస్తున్నారు. ప్రజల బాధలు పట్టవా.
– మెంగని మనోహర్, ముస్తాబాద్
సమాచారం లేదు
ఏడాదిన్నర క్రితం 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం సీహెచ్‌సీ పనులపై ఎలాంటి సమాచారం లేదు. గతంలో మంజూరు చేశారని పేర్కొన్నా, ఇప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు.
– డాక్టర్ గీతాంజలి, వైద్యాధికారి

ఆస్పత్రి నిర్మించాలి

ఆస్పత్రి నిర్మించాలి