పాఠశాల భవనం నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల భవనం నిర్మించాలి

Mar 31 2025 10:51 AM | Updated on Mar 31 2025 12:51 PM

ఆరెపల్లిలో ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురైంది. ప్రస్తుతం అద్దె గదిలో నడుస్తోంది. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని ముంపునకు గురైన పాఠశాలకు పరిహారం అందించి, స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించాలి. – సిలివేణి ప్రశాంత్‌, ఆరెపల్లి

ఆలయాల పరిహారం అందించాలి

ఆరెపల్లిలో ముంపునకు గురైన హనుమాన్‌, పోచమ్మ ఆలయాల పరిహారం అందించాలి. పరిహారం అందిస్తే కొత్తగా ఆలయాలు నిర్మించుకుంటాం.

– ఎస్‌.అరవింద్‌, ఆరెపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement