
ప్రకాశం
37 /28
7
గరిష్టం/కనిష్టం
ప్రజలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసి డైవర్షన్ రాజకీయాల్లో మునిగితేలుతోందని మాజీ ఎమ్మెల్యే
అన్నా రాంబాబు అన్నారు.
చూసి వెళ్లండోయ్..
నడుములిరుగుతయ్!
పామూరు మండలంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.
– 8లో..
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం