యైటింక్లయిన్‌కాలనీ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 15వ డివిజన్ వెంకట్రావుపల్లి కేకేనగర్‌లో కార్పొరేటర్ బుర్ర శశికళ–ముత్యాలు గౌడ్‌తో కలిసి శనివరాం ఆయన పర్యటించారు సింగరేణి ప్రభావిత వెంకట్రావుపల్లి పంచాయతీ ఎన్నికలు లేక అభిృవృద్ధికి నోచుకోవడం లేదన్నారు. డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ శశికళ కోరారు. కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రె సిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, కాలనీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్, కార్పొరేటర్లు శంకర్ నాయక్, చక్రపాణి, రాములు, నాయకులు జక్కుల దామోదర్‌రా వు, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతి యాదవ్, కిషన్ నాయక్, రాజేశం, రబ్బానీ, రాజు ఉన్నారు.


