
క్రమశిక్షణతో పనిచేయాలి
ఓదెల(పెద్దపల్లి): పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పొత్కపల్లి పో లీస్‌స్టేషన్‌ను సీపీ మంగళవారం తనిఖీ చేశారు. సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలు పరిశీలించా రు. ఠాణా ఆవరణలో మొక్క నాటారు. అనంత రం మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రతిభ చూ పిన సిబ్బందికి రివార్డులు అందజేస్తామని అన్నా రు. మావోయిస్టుల కదలికలు, వారి కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని సూచించారు. ఇన్‌చార్జి ఏసీపీ శ్రీనివాస్, సీఐ సుబ్బారెడ్డి, పొ త్కపల్లి, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.