
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. అక్కడక్కడా చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ముసురుతో నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అవి దాడిచేయడంతో జిల్లావాసులు జ్వరాల బారినపడుతున్నారు. వీరంతా వైద్యం కోసం వివిధ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలోనూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓపీ కోసం కొందరు, డాక్టర్ల గదుల వద్ద మరికొందరు.. మందుల కోసం ఇంకొందరు ఆయా గదుల వద్ద ఇలా బారులు తీరి ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. – కోల్‌సిటీ/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
జ్వరాల
సీజన్ షురూ
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025