ఎల్‌ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి

May 13 2025 12:06 AM | Updated on May 13 2025 12:06 AM

ఎల్‌ఐ

ఎల్‌ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి

పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్‌లో మున్సిపాలిటీకి చెందిన ఎల్‌ఐజీ 9 క్వార్టర్లు ప్రభుత్వానివే అని లోకాయుక్త నిర్ధారించింది. వాటిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించినా ముందుకు రావడం లేదు. చొరవచూపి ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి.

– ఠాకూర్‌ హన్మాన్‌సింగ్‌,

న్యాయవాది, పెద్దపల్లి

రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో నష్టపోయి న రైతులకు ప్రభుత్వం పరి హారం అందించి ఆదుకోవాలి. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

– సీపీఎం నాయకులు, పెద్దపల్లి మండలం

ఎల్‌ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి
1
1/1

ఎల్‌ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement