సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల సత్తా

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

సైనిక

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల సత్తా

నెల్లిమర్ల రూరల్‌: సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో నెల్లిమర్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. అలుగోలు శ్రీవాణి విద్యానికేతన్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నరౌతు ప్రేమ్‌సాయి 267 మార్కులు, అంబళ్ల కార్తికేయనాయుడు 253 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు విద్యార్థులను హెచ్‌ఎం కృష్ణకూర్మ, కరస్పాండెంట్‌ చందక వెంకటరమణ, తదితరులు అభినందించారు.

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా కేంద్రంలోని శైలజ విద్యానికేతన్‌లో శిక్షణ తీసుకున్న హన్షిత్‌ 285 మార్కులు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థినిని విద్యానికేతన్‌ నిర్వాహకులు అభినందించారు.

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల 1
1/2

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల 2
2/2

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో జిల్లా విద్యార్థుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement