‘చిటుక’ నివారణే లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

‘చిటుక’ నివారణే లక్ష్యం..

Jun 13 2025 5:07 AM | Updated on Jun 13 2025 5:07 AM

‘చిటుక’ నివారణే లక్ష్యం..

‘చిటుక’ నివారణే లక్ష్యం..

సాధారణంగా వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యఽవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. సంవత్సరం వయసున్న గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గొర్రెల్లోను, వలస గొర్రెల్లోనూ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంటు వ్యాధులు సోకక ముందే ఈ వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. గొర్రెల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి.

ఎల్‌.విష్ణు, పశుసంవర్థక శాఖ ఎ.డి, బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement