పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Feb 16 2026 7:33 AM | Updated on Feb 16 2026 7:33 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు

రాష్ట్ర బడ్జెట్‌పై ‘మన్‌కీ’ బాత్‌

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ మట్టం ఆదివారం 537.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 21,176 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు ఆదివారం 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది.

కొండ దిగువన

కొలువుదీరిన విద్యుత్‌ ప్రభలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు.

– వై.థామస్‌ రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కోటప్పకొండకు

7

పల్నాడు1
1/7

పల్నాడు

పల్నాడు2
2/7

పల్నాడు

పల్నాడు3
3/7

పల్నాడు

పల్నాడు4
4/7

పల్నాడు

పల్నాడు5
5/7

పల్నాడు

పల్నాడు6
6/7

పల్నాడు

పల్నాడు7
7/7

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement