పల్నాడు
న్యూస్‌రీల్
ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పలు పథకాలు
అన్నివర్గాల వారికి మేలు చేసేలా నాటి సీఎం వైఎస్ జగన్ చర్యలు
జిల్లాను అభివృద్ధి బాట పట్టించిన ముఖ్యమంత్రి ప్రణాళికలు
సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయింపు
జగనన్న పాలనను ఎన్నడూ మరిచిపోని జిల్లా ప్రజలు
నాడు పొందిన లబ్ధిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం
ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వైనాన్ని తలచుకుంటున్న ప్రజలు
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆ చిరునవ్వే.. ప్రజలకు కొండంత అండ..
ఆ అభివాదమే.. జనం గుండెకు భరోసా..
ఆ సంకల్పమే.. ప్రజా సంక్షేమ ఎజెండా..
ఆ ధైర్యమే.. ప్రజా శ్రేయస్సుకు రక్ష
ఆ దూరదృష్టే.. రాష్ట్ర ప్రగతికి దిక్సూచి
ఆ సంతకమే.. నిరుపేదలకు వెలుగు రేఖ
ఆ ఓదార్పే.. అలసిన బతుకులకు ఆశాదీపం
ఆ మోమే.. ఆపన్నుల ఎనలేని ధైర్యం
ఆ రూపమే.. జనహృదయ ఆనంద తరంగం
ఆ అపురూపమే... వైఎస్ జగన్ !
జగనన్న చేసిన మేలుతో ఇంటింటా కృతజ్ఞత
ఆయన జన్మదిన వేళ.. శుభాకాంక్షల హేల!!
పల్నాడు


