
రాజముద్ర
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
నేడు మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి
‘వైఎస్సార్’.. పేరు వినగానే పేదల మోములు వికసిస్తాయి.. లక్షల జతల నేత్రాలు చెమరుస్తాయి
ఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జన సందోహం.. ఆయనే పేదల పాలిట దైవం
ఆరోగ్య శ్రీతో లక్షలాది ప్రజల గుండె సవ్వడుల్లో నేటికీ ఆయన సజీవం
జలయజ్ఞపు జలధారల్లో.. సస్య శ్యామలమైన పంటపొలాల్లో..
అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో నేటికీ ఆయన చిరునామా శాశ్వతం
ఇంజినీర్లుగా.. వైద్యులుగా రాణిస్తున్న పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం
సంక్షేమ రేడుగా.. అభివృద్ధి సూరీడుగా.. పేదింటి దేవుడిగా.. వైఎస్సార్ ప్రాతఃస్మరణీయుడు
ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అపూర్వం.. జిల్లా అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం
నగరవాసుల తాగునీటి ఇక్కట్లకు చెక్
న్యూస్‌రీల్
ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్ పాలన ఓ స్వర్ణ యుగం అన్నదాతలపై మమకారానికి చిహ్నంగా పులిచింతల నిర్మాణం పశ్చిమ డెల్టా, సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ రాష్ట్రానికే తలమానికం స్పైసెస్ పార్కు నిర్మాణం గుంటూరు నగర వాసుల దాహార్తి తీర్చిన రాజన్న గుంటూరు నగరంలోనే ఆరోగ్యశ్రీకి అంకురార్పణ రాజకీయంగా జిల్లాకు అధిక ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లా పై