తాగునీటి సౌకర్యం పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సౌకర్యం పునరుద్ధరించండి

Published Tue, Mar 25 2025 2:11 AM | Last Updated on Tue, Mar 25 2025 2:09 AM

లింగంగుంట్ల పంచాయతీ పరిధిలోని యానాది, బోయ కాలనీలలో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత 16ఏళ్ల నుంచి మాకు మంచినీటికి బజారు పంపులు ఏర్పాటు చేశారు. వాటి నుంచి తాగునీరు పట్టుకొని కాలం గడుపుతున్నాం. అయితే రెండు నెలల కిందట ఆ పంపులను తొలగించారు. అదేమంటే మున్సిపల్‌ నీరు పంచాయతీ పరిధిలోకి ఏ విధంగా ఇస్తామని అధికారులు మాట్లాడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి.

– గంగుల పెద్దిరెడ్డి, చలంచర్ల పుల్లయ్య తదితరులు, బోయకాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement