స్వాధీనం చేసుకున్నవి.. | - | Sakshi
Sakshi News home page

స్వాధీనం చేసుకున్నవి..

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

స్వాధీనం చేసుకున్నవి..

నిందితులైన సాహు, బిహారీ, బారిక్‌, తపన్‌ల నుంచి రూ. 31.50 లక్షల విలువైన 243 గ్రాముల బంగారు ఆభరణాలు, తిరుమల పాత్రో నుంచి రూ. 3.41 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాహు నుంచి 9 ఎం.ఎం. పిస్టల్‌, కాట్రిడ్జ్‌ లు ఐదు, బారిక్‌ నుంచి 7.65 ఎం.ఎం. పిస్టల్‌, రెండు మ్యాగ్జీన్‌లు, 11 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేశా రు. 11 మొబై ళ్లు, ఒక మహేంద్ర నియోకార్‌తో పాటు బంగా రం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఒడిశాలో కొన్న డస్టర్‌, ఎక్స్‌యూవీ, బొలేనో కారులను స్వాధీ నం చేసుకున్నామని, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement