ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 21 2025 12:47 PM | Updated on Dec 21 2025 12:47 PM

ఆదివా

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

● ముగిసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌

మల్కన్‌గిరిలోని ఉన్నత పాఠశాల అవరణలో జరుగుతున్న రెండు రోజుల సైన్స్‌ ఎగ్జిబిషన్‌ శనివారంతో ముగిసింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి మాట్లాడుతూ.. ఇటువంటి పోటీల్లో పాల్గొంటే విద్యార్థుల మేధాశక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. మొత్తం 7 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి మంజులత బోయి, మల్కన్‌గిరి సమితి విద్యాశాఖ అధికారి భగీర్థి బెహరా తదితరులు పాల్గొన్నారు. – మల్కన్‌గిరి

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/1

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement