ఇద్దరబ్బాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు
నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద అబ్బాయి దిలీప్‌కుమార్ సీఆర్‌పీఎఫ్ లో గడిచిన పదేళ్లుగా ఉద్యో గం చేస్తున్నాడు. చిన్నబ్బాయి రాజా కూడా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఇటీవలే మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇలా మా గ్రామంలో ఎక్కువ మంది యువత ప్రభు త్వ కొలువులు పొంది శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే వీరి కృషితో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తు లు కూర్చోడానికి రచ్చబండ నిర్మించారు. స్కూల్ అభివృద్ధి చేశారు. గ్రామంలో 16 సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు.
– దాసరి కృష్ణారావు, గొనబుపేట
ఇద్దరబ్బాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు


