రోడ్డు ప్రమాదాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై అవగాహన

Jun 4 2025 1:17 AM | Updated on Jun 4 2025 1:17 AM

రోడ్డు ప్రమాదాలపై అవగాహన

రోడ్డు ప్రమాదాలపై అవగాహన

రోడ్డు భద్రతకు సంబంధించిన ఈ అద్భుతమైన సైకత శిల్పం అంతర్జాతీయంగా ప్రఖ్యాత సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్‌ పట్నాయక్‌ తీర్చిదిద్దారు. శూన్య దుర్ఘటన దినం పురస్కరించుకుని ఈ శిల్పం ఆవిష్కరించినట్లు ఆయన పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలకు అవగాహన కల్పించడంలో అందరి సహకారాన్ని కూడగట్టుకుని ముందుకు సాగడం ఈ కళాకృతి లక్ష్యంగా పేర్కొన్నారు. రహదారి భద్రతతో ఇంటికి సురక్షితంగా చేరాలనే నినాదంతో రూపుదిద్దుకున్న ఈ శిల్పం పలువురి దృష్టిని ఆకట్టుకుంది.

– భువనేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement