విజయవాడ సిటీ
దౌర్జన్యంగా చెరువులో తవ్వకాలు
న్యూస్‌రీల్
అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
భవానీపురం: ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను స్థాపించి 50 ఏళ్లన సందర్భంగా బుధవారం రాత్రి విజయవాడ భవానీ ద్వీపంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
రెడ్డిగూడెం మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ, బాలయోగి గురుకుల కళాశాలలు, రెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్‌ను ఎన్టీఆర్ డీఈఓ చంద్రకళ బుధవారం తనిఖీచేశారు.
నాగభూషణపురంలో పేద ఎస్సీ రైతుల చెరువును అక్రమంగా తవ్వుతున్న పొక్లెయిన్లు
పోలుకొండ రెవెన్యూ పరిధి బండిరేవులో మాకు 2.8 ఎకరాల భూమి ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఈ భూమిని చేపల చెరువుగా మార్చారు. కొన్ని నెలల క్రితం చెరువు లీజు ముగిసింది. ఎకరాకు రూ.లక్ష చొప్పున లీజుకు మాట్లాడుకున్నాం. గతంలో చెరువును లీజుకు చేసిన వ్యక్తి రూ.80 వేలే ఇస్తానని, అంగీకరించాలని మాపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. మా అనుమతులు లేకుండా మా భూమిని తవ్వేస్తున్నాడు. ఎమ్మెల్యే తన వెనుక ఉన్నాడంటూ బెదిరిస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– పి.ఆశీర్వాదం, రైతు, శంకరంపాడు
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


