ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
పేపర్ కంపెనీలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేదు. ఫలితంగా పేపర్ కంపెనీల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వ్యవ హరిస్తున్నారు. సుబాబుల్ కర్ర లేనప్పుడు ధర పెంచటం, కర్ర రాగానే ధర తగ్గించటం చేస్తున్నారు. గతంలో ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు సక్రమంగా జరిగేవి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– కనగాల రమేష్, రైతు నాయకుడు,
మక్కపేట, వత్సవాయి మండలం


