లోపభూయిష్టంగా ప్రభుత్వ విధానాలు
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉన్నత విద్యామండలి నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు విధానాలు గందరగోళ పరుస్తున్నాయి. వాటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. కొంతమంది విద్యాసంవత్సరాలను సైతం కోల్పోతున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి నిర్ణయాలు ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
–సీహెచ్ వెంకటేశ్వరరావు,
జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ


