
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి కానూరుకు చెందిన కోనేరు అనుపమ, వెంకట యశస్విని రూ. 1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు బుధవారం దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి అనిత, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విడివిడిగా సమీక్ష నిర్వహించారు.
7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ