పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో టీచర్లను సన్మానిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మేయర్ ఉమారాణి
డీఎస్‌ఏ మైదానంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రక్రీడాకారిణులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఆయా సంస్థలు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలను, పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను సన్మానించారు. క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అధికారి పవన్‌కుమార్ క్రీడాకారిణులను సన్మానించారు. వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించగా కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాస్కెట్ బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. – సాక్షి నెట్‌వర్క్


