నిజామాబాద్
న్యూస్‌రీల్
విప్లవోద్యమాలను..
ప్రజా ఉద్యమాలతోనే విప్లవోద్యమాన్ని బలోపేతం చేస్తామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత చలపతిరావు అన్నారు.
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. రోడ్డు భద్రత నియమాలు పాటించని వాహనదారులు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించిన అధికారులు.. ప్రమాదాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
– నిజామాబాద్‌అర్బన్


