
జై భారత్.. జై శుభాంశు
నిజామాబాద్
వ్యాపారం, బిట్ కాయిన్..
నిజామాబాద్‌కు చెందిన మోహిజ్ ఖాన్ వ్యాపారం, బిట్‌కాయిన్ పేరుతో రూ.8.50 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు.
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
– 10లో u
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన బృందంతో కలిసి సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భరతమాత కీర్తిని మరింత పెంచేలా శుభాంశు చేసిన అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం గర్వకారణమంటున్నారు.
న్యూస్‌రీల్

జై భారత్.. జై శుభాంశు