నగర రోడ్లపై నడవగలమా ? | - | Sakshi
Sakshi News home page

నగర రోడ్లపై నడవగలమా ?

May 26 2025 12:51 AM | Updated on May 26 2025 12:51 AM

నగర ర

నగర రోడ్లపై నడవగలమా ?

నిజామాబాద్‌ నగరంలోని ప్రధాన రహదారులు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే గల్లీలోని అంతర్గత రోడ్లను చూస్తే మాత్రం అడుకోగుంత.. పైన పటారం.. లోన లొటారంగా చందంగా ఉంది పరిస్థితి. నగరంలోని పలు కాలనీల్లో రోడ్లు గుంతలు ఏర్పడి అధ్వానంగా మారాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు గుంతల్లో చేరడంతో, రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. నగరంలోని ఆర్యనగర్‌, టెలికాం కాలనీ, వినాయక్‌నగర్‌, ఖలీల్‌వాడి , దుబ్బ, వివిధ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నీరు నిలిచి ఉండటంతో వాహనదారులకు గుంతల లోతు తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు స్పందించి నగరంలోని అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ – నిజామాబాద్‌

నగర రోడ్లపై నడవగలమా ? 1
1/4

నగర రోడ్లపై నడవగలమా ?

నగర రోడ్లపై నడవగలమా ? 2
2/4

నగర రోడ్లపై నడవగలమా ?

నగర రోడ్లపై నడవగలమా ? 3
3/4

నగర రోడ్లపై నడవగలమా ?

నగర రోడ్లపై నడవగలమా ? 4
4/4

నగర రోడ్లపై నడవగలమా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement