బోధన్: పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ స్వగృహంలో ఆదివారం యువకులకు ఉచితంగా కల్పించిన డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను షకీల్ సతీమణి, అయేషా వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షురాలు అయేషా ఫాతిమా అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
24 క్యారెట్స్ 62,600
22 క్యారెట్స్ 57,720
వెండి (కిలో) 76,000
– నిజామాబాద్ బిజినెస్
బంగారం ధరలు (10గ్రాములు)