చట్టాలపై అవగాహన లేకే.. | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన లేకే..

Mar 29 2026 7:24 AM | Updated on Mar 29 2026 7:24 AM

నేరం చేసినవారెవ్వరూ చట్టం చేతిలో నుంచి తప్పించుకోలేరు. ఈ విషయంపై అవగాహన లేకే నేరాలకు పాల్పడుతూ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా మద్యం, డ్రగ్స్‌కు బానిసైన యువత భ్రమల్లో ఉంటూ అసూయతో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివారు సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. హత్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలున్నాయి. చట్టం చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

– బండవరం జగన్‌,

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement