అసత్య ప్రచారం సరికాదు | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారం సరికాదు

Mar 8 2026 7:21 AM | Updated on Mar 8 2026 7:21 AM

బాసర: సామాజిక మాధ్యమాల్లో బాసర ఆర్జీయూకేటీపై జరుగుతున్న అసత్య ప్రచారంపై యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ఓఎస్డీ ప్రొఫెసర్‌ ఇ.మురళీదర్శన్‌ వెళ్లారని తెలిపింది. ఈ విషయాన్ని వక్రీకరించి అధికా రులు అందుబాటులో లేరని కొంతమంది విద్యార్థులు వీడియోలు విడుదల చేయడాన్ని ఖండించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యాబోధన, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపింది. అసత్య ప్రచారం నమ్మొద్దని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement