నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 6 2026 8:10 AM | Updated on Mar 6 2026 8:10 AM

వాతావరణం శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026

9

ఇంటర్‌ పరీక్షలకు

220 మంది గైర్హాజరు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు 220 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మ్యాథ్స్‌ బి/జువాలజీ/హిస్టరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు 6,138 మంది హాజరయ్యారు. డీఐఈవో జాదవ్‌ పరశురాం మామడ జూనియర్‌ కళాశాల, జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement