
చిత్తూ చిత్తూల బొమ్మ..
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గంలో బతుకమ్మలతో బయలుదేరుతున్న మహిళలు
జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. సంప్రదాయపాటలతోపాటు డీజే చప్పుళ్ల నడుమ కోలాటం వేస్తూ సందడిగా గడిపారు. పొద్దుపోయాక బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..

చిత్తూ చిత్తూల బొమ్మ..