నిర్మల్ టౌన్: ‘అమ్మ ఆదర్శ’ కింద నియమించబడిన సర్వీస్ పర్సనల్ స్వచ్ఛ కార్మికులకు నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి కోరా రు. గురువారం కలెక్టరేట్‌లో డీఈవో భోజన్న ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2016 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న త మ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కా వడం లేదని తెలిపారు. ప్రతీ సర్వీస్ పర్సన్‌కు కనీస వేతనం ఇవ్వాలని, 12 నెలల పని క ల్పించాలని, యూనిఫామ్, ఐడీ కార్డు ఇప్పించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని వి జ్ఞప్తి చేశారు. కార్మికులు చిన్న సాయన్న, పోశె ట్టి, కవిత, మల్లేశ్, మారుతి, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్, పాండురంగ ఉన్నారు.