
నిర్మల్
7
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన
మాదకద్రవ్యాల నిరోధక దినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ అనార్థాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ టూర్ ప్యాకేజీలపై దృష్టి సారించింది. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. తక్కువ చార్జీలతో అవకాశం కల్పిస్తోంది. 8లోu
9లోu
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025
32.2 /26.2
గరిష్టం/కనిష్టం

నిర్మల్

నిర్మల్

నిర్మల్