
నిర్మల్
కమనీయం.. శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి రాధిక
నిర్మల్‌టౌన్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 14న నిర్వహించే లోక్‌అదా లత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక సూచించారు. జిల్లా కేంద్రంలోని సివిల్ కోర్టులో సోమవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్, సివిల్, భూతగాదాలు, రోడ్డు ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు.
న్యూస్‌రీల్

నిర్మల్

నిర్మల్