
నిర్మల్
దారి కాచిన మృత్యువు!
నిర్మల్ బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని కారు డ్రైవర్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు.
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
8లోu
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లను ఆదివా రం భక్తులు దర్శించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, బోకర్, ధర్మాబాద్, ఇస్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవా ర్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
దేగాం వద్ద భైంసా–బాసర రహదారి ఇలా..
కొండుకూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
కడెం: మండలంలోని కొండుకూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. మట్టికుండల్లో బోనం వండి మోదుగ ఆకుల్లో పోచమ్మకు నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
న్యూస్‌రీల్

నిర్మల్

నిర్మల్