Viral Video: Woman Makes Saree With Potato Lays Packet Cover, See Netizens Reaction - Sakshi
Sakshi News home page

Viral Video: వాటే ఐడియా!... లేస్‌ ప్యాకెట్లతో చీర!

Feb 9 2022 10:01 AM | Updated on Feb 9 2022 11:17 AM

Viral Video: Women Made Blue Lays Pcket Wrapper Saree - Sakshi

ఆలు చిప్ప్‌ కొంటే ఎవరైన తినేసిన తర్వాత కవర్‌ని పడేయడం సహజం. కానీ ఆమె మ్రాతం పడేయదు ఎందుకో తెలుసా!. 

This Saree Made Out of Potato Chips Wrapper: మనం ఏదైన చిప్స్‌ ప్యాకెట్‌ కొని తినేసిన తర్వాత కవర్‌ని ఎవరైన పడేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కవర్‌లను పడేయకుండా దాచిపెట్టుకుంది. అది కూడా ఒకే రంగు ప్యాకెట్‌ కవర్‌లని కలెక్ట్‌ చేసింది. అయితే ఆ కవర్లని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా!

అసలు విషయంలోకెళ్తే...ఈ అమ్మాయికి బంగాళ దుంప చిప్స్‌ అంటే ఇష్టమో ఏమో మరీ. ఏకంగా బ్లూకలర్‌ లేస్‌ ప్యాకెట్ల కవర్లను కలక్ట్‌ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది . అంతేగాక ఆమె తయారు చేసిన చీర ధరించి సందడి చేస్తున్న వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ  వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు "చీరంటే ఇంటే ఇలా ఉండాలి" అని ఒకరు, ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అని మరోకరు..ఇలా రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement