Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్‌డేట్స్..
ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తన
- కొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలు
- విజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుంది
- విజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చింది
- ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరు
- రాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయి
- ప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారు
- నాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోంది
- మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందాను
- నాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?
విజయ్ సంచలన నిర్ణయాలు..
- ఉచిత కరెంట్‌పై సీఎం విజయ్ తొలి సంతకం.
- మహిళల భద్రతపై రెండో సంతకం.
- తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.
- డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం.
సీఎం విజయ్ కామెంట్స్..
- నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.
- మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.
- నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.
- రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.
- నేను మీకు హామీ ఇస్తున్నాను.
- అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.
- ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.
- నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.
- తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.
- నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.
- సాధ్యమైనది మాత్రమే చేస్తాను.
- చిన్నారులకు మామగా అండగా ఉంటా.
- ఇది అస్థిర ప్రభుత్వం కాదు.
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.
- వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.
- నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.
- వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే..
విజయ్‌కు ప్రధాని విషెస్..
- విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.
- సీఎం విజయ్‌కు ప్రధాని అభినందనలు
- సీఎంగా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.
- తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ
కమల్ హాసన్ శుభాకాంక్షలు..
- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.
- సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.
- విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్‌లో పోస్ట్.
- విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విజయ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
- రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
- తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని,
- మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.
- హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.
👉తమిళనాట విజయ్ శకం ప్రారంభం
- తమిళనాడు సీఎంగా విజయ్
- మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
- విజయ్ కేబినెట్‌లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..
ఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన
👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj
— ANI (@ANI) May 10, 2026
👉విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్
👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం
#WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.
Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026
సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..
- విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలు
- కార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై
#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA
— ANI (@ANI) May 10, 2026
👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్
👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం..
నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్
- సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్
- నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- రాహుల్‌కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం.
#WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs
— ANI (@ANI) May 10, 2026
#WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r
— ANI (@ANI) May 10, 2026
నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష..
- విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష.
- స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx
— ANI (@ANI) May 10, 2026
విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే
- విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు చోటు.
- మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్
- అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు.
తొమ్మిది మంత్రులు వీరే..
- నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- మంత్రి వర్గంలో కీర్తనకు చోటు.
- మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు
C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.
1. N. Anand
2. Aadhav Arjuna
3. Dr. K.G. Arunraj,
4. K.A. Sengottaiyan
5. P. Venkataramanan
6. R. Nirmalkumar
7. Rajmohan
8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026
స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్
- నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.
- విజయ్‌కి అధికారులు స్వాగతం
- కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.
- స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు.
#WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly.
(Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026
చెన్నై చేరుకున్న రాహుల్
- విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.
- తమిళనాడు చేరుకున్న రాహుల్
- కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం.
#WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI
— ANI (@ANI) May 10, 2026
స్టేడియంకు బయలుదేరిన త్రిష..
- చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్
- విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.
- ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9
— ANI (@ANI) May 10, 2026
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt
— ANI (@ANI) May 10, 2026
విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..
- విజయ్ సోదరి వ్యాఖ్యలు..
- విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.
- దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం.
- మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్..
#WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl
— ANI (@ANI) May 10, 2026
#WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP
— ANI (@ANI) May 10, 2026
స్టేడియంకు బయలుదేరిన విజయ్..
- నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..
- కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..
- భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి..
- ఆనందంలో విజయ్ పేరెంట్స్.
#WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence.
He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.
(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026
కీర్తన సరికొత్త రికార్డు..
- టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు
- శివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తన
- ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం
#WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs
— ANI (@ANI) May 10, 2026
పదవుల జాబితా సిద్దం!
- ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.
- ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్.
- టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్‌కు ప్రజా పనులు.
- పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్‌కు మున్సిపల్ శాఖ.
- పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.
- పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు విద్యుత్ శాఖ.
- అరుణ్ రాజ్‌కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.
- రాజమోహన్‌కు ఆది ద్రావిడ సంక్షేమం.
- ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ.
తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ..
- విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ
- ఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్
- టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు.
#WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu
He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026
విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..
- నేడు సీఎంగా విజయ్ ప్రమాణం..
- విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణం
- ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.
- చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.
- చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.
- ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం.
- అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్.
- ఈనెల 13న బలనిరూపణకు అవకాశం.
నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..
- నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం
- చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరం
- కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్
- రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులు
- ప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం
- హాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.
నాలుగు పార్టీల మద్దతు..
- ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
- నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ
- కాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్‌కు మద్దతు ప్రకటన
- కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.
- ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.
- ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్‌ను నియమిస్తూ లేఖ విడుదల.



